దత్త పది ,అతి -గతి -చితి -పతి.--------- అతియు గతియు లేని పతినిని సేవింప లాభ ముండు నొక్కొ లబ్ధి బొంద ?భారతంబు నందు భగవంతు డొ దవెనుచితులు కాల కుండ చేయుడ య్య !
దత్త పది ,అతి -గతి -చితి -పతి.
ReplyDelete---------
అతియు గతియు లేని పతినిని సేవింప
లాభ ముండు నొక్కొ లబ్ధి బొంద ?
భారతంబు నందు భగవంతు డొ దవెను
చితులు కాల కుండ చేయుడ య్య !