Thursday, December 22, 2011

మద్యము సేవించు వాడు మాన్యుడు జగతిన్

పద్యముల నల్ల నేరడు
మద్యము సేవించు వాడు ,మాన్యుడు జగతిన్
హృద్యముగ బాడు మనుజుడు
ఆద్యంతము ముదము జేయు నార్యా రాధ్యా !

1 comment:

  1. బ్లాగ్ లోకమ్మున
    రావు గారి కవితామద్యమును
    సేవించు వాడు
    మాన్యుడు జగతిన్!


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete