Thursday, December 1, 2011

మఱు జన్మ

మరణము రంగుల రాట్నము
మరణము నకు చావు లేదు మాటున దిరుగున్
మరణము వెంటనె పుట్టుక
మఱు జన్మని దాని నండ్రు మానవు లిలలోన్ .

No comments:

Post a Comment