Saturday, December 17, 2011

అస్ఖలిత బ్రహ్మ చారి కార్గురు పుత్రుల్ .

అస్ఖలిత బ్రహ్మ చారిని
నస్ఖలితన్ బుత్రు లార్గు రనుటయు దగునే ?
అస్ఖలితుల కది సాధ్య మ ?
యస్ఖ లితబ్రహ్మ చారి కార్గురు పుత్రుల్ .

1 comment:

  1. అస్!
    కలి!
    త బ్రహ్మా చ
    అరి
    కార్,
    గురుపుత్రుల్!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete