సత్పురుషుల తోడి సాంగత్యము భగవంతుని జన్మ కర్మల కధా గా నము భగవంతుని అనంత కళ్యాణ గుణ గణములను చర్చించు కొను ట భగవంతుని శ్రు తులను ,ఉపనిష దాదులను, గీ తా ది వాక్యములను విశ్లేషించు కొనుట భగవంతుని యందు మనసు నిలుపుట మాయకు లోను గాకుండుట పుణ్య కార్యము లందు ఆసక్తి కలిగి యుండుట యమ నియ మాదులను అను ష్టించుట ఆచార్యోపాసన చేయుట అను నిత్యము పూజ యందు నిష్ఠ కలిగి యుండుట సాంగోపాంగముగా భగవంతుని మంత్ర పూజనం భగవంతుని కన్నా భక్తులయందు ఆదికమైన భక్తి భావము కలిగియుండుట సమస్త ప్రాణి కోటి లలోను భగవత్ స్వరుపమునే దర్శించ గలుగుట ప్రాపంచిక విషయము లందు వైరాగ్యము కలిగి యుండుట శమదమాదులు కలిగి యుండుట యదార్ధ తత్త్వ విచారము
సత్పురుషుల తోడి సాంగత్యము
ReplyDeleteభగవంతుని జన్మ కర్మల కధా గా నము
భగవంతుని అనంత కళ్యాణ గుణ గణములను చర్చించు కొను ట
భగవంతుని శ్రు తులను ,ఉపనిష దాదులను, గీ తా ది వాక్యములను విశ్లేషించు కొనుట
భగవంతుని యందు మనసు నిలుపుట
మాయకు లోను గాకుండుట
పుణ్య కార్యము లందు ఆసక్తి కలిగి యుండుట
యమ నియ మాదులను అను ష్టించుట
ఆచార్యోపాసన చేయుట
అను నిత్యము పూజ యందు నిష్ఠ కలిగి యుండుట
సాంగోపాంగముగా భగవంతుని మంత్ర పూజనం
భగవంతుని కన్నా భక్తులయందు ఆదికమైన భక్తి భావము కలిగియుండుట
సమస్త ప్రాణి కోటి లలోను భగవత్ స్వరుపమునే దర్శించ గలుగుట
ప్రాపంచిక విషయము లందు వైరాగ్యము కలిగి యుండుట
శమదమాదులు కలిగి యుండుట
యదార్ధ తత్త్వ విచారము