కాలు నమ్మి కొలిచి కాలు గెలిచె ------------భక్త గణము లందు మృకముని సూనుండయధికు డనుట జెల్లు నరయ , నతడు నాత్మ దృప్తి నెఱసి నమరుండు గా నెంచి కాలు నమ్మి కొలిచి కాలు గెలిచె.
కాలు నమ్మి కొలిచి కాలు గెలిచె
ReplyDelete------------
భక్త గణము లందు మృకముని సూనుండ
యధికు డనుట జెల్లు నరయ , నతడు
నాత్మ దృప్తి నెఱసి నమరుండు గా నెంచి
కాలు నమ్మి కొలిచి కాలు గెలిచె.