Sunday, December 4, 2011

వందనము

వందనము రామ పత్నికి
వందనమో సాయి బాబ ! వందన మనుమా !
వందన మా ముక్కంటికి
వందనమో తండ్రి ! నీకు వందన మమ్మా!

No comments:

Post a Comment