Friday, December 2, 2011

రూ పా యీ -కిలో బియ్యము

రూపాయి కిలో బియ్యము
నీ పాలన నున్న వరకు నిత్తురు కానీ
నీ ప్లాను చివరి వరకును
నాపాదితమగునె నిచట నార్ధిక మంత్రీ!

1 comment:

  1. ఆర్ధిక మంత్రులు వచ్చుదురు పోదురు
    ఒక్క రూపాయి నిరంతర వ్యాపారి
    రూపాయి చేతులు మారిన ఎకానమీ
    మారకున్న బికారి !

    ReplyDelete