Saturday, December 17, 2011

తే నె బొట్టుతో నంబుధి తియ్య నయ్యె

తేట పదముల వెలుగులు తేనె లొలి కె
తీయ తీయని రాగాలు తీపి చేసె
తేనె లూరించు నన్నింట తియ్య దనము
తేనె బొట్టుతో నంబుధి తియ్య నయ్యె .

1 comment:

  1. శ్రీ రావు పదముల వెలుగులు
    రసరమ్య రాగాలు రంజిల్ల చేసె
    శ్రీ వారి తెలుగు సొబగు
    సిరియై బ్లాగులోకమున వెలిగె!

    ReplyDelete