Saturday, December 10, 2011

సమస్యా పూ రణం

దాత విలపించె వేరొక దారి లేక
---------------
దాన ధర్మము కతనన ధనము తరుగ
వట్టి చేతుల బంపక నిష్ట పడక
చేత లేమియు నిక ముందు చేయ లేక
దాత విల పించె వేరొక దారి లేక .

1 comment:

  1. రెండవ పాదములో సవరణ
    -----

    వట్టి చేతుల బంపుట నిష్ట పడక

    ReplyDelete