Tuesday, December 13, 2011

సమస్యా పూ రణం

బారును సేవించి మంచి బాటను పట్టెన్.
--------------------------------------
కోరిన కోర్కెల కోసము
పారాయణ జేసె నతడు పశుపతి మంత్రం
వేరుగ శివ లింగంబుల
బారును సేవించి మంచి బాటను పట్టెన్ .

1 comment:

  1. పై పద్యము మూడవ పాదము తొలి పదము
    వేరుగ బదులుగా "నేరుగ " అని చదువ ప్రార్ధన .

    ReplyDelete