Wednesday, December 14, 2011

రమ్ము చేయ గలదు ప్రాణ రక్ష

అక్షరంబు లన్ని యక్షయంబులు గాగ
మంత్ర శక్తి గూడి మహిమ తోడ
పదము పదము కలిసి పంచాక్షరి కి నక్ష
రమ్ము రక్ష్ గలదు ప్రాణ రక్ష .

1 comment:

  1. పై పద్యము మూడవ పాదము లో
    పంచాక్షరికి నక్ష కు బదులు "పంచాక్ష రయి యక్ష "గా గమనించ
    గలరు.

    ReplyDelete