ఆదు కొమ్మని ప్రార్ధించి హరుని మదిని
సాయ మందిన పిమ్మట సరగు ద్రోల
పాడి యగునయ్య ! మనకది పట్టి జూడ
త్ర్రాతనే పాముగా నెంచి తరుమ దగునె ?
-------------
నిండు సభ లోన కృష్ణయ్య నిబ్బరము గ
పాండు పుత్రుల కిమ్మ నె పాలు సగము
దుష్ట బుద్ది తొ బంధించ దొడ రె నతని
త్ర్రాతనే పాముగా నెంచి తరుమ దగునె?
No comments:
Post a Comment