Sunday, December 11, 2011

సమస్యా పూ రణం

సమరమునే కోరినాడు శాంతిని పొందన్
---------------------
సమరంబు సేయ నొల్లని
యమ ధర్మజ సుతుడు పంపె యదుకుల ప్రభునిన్
సమతత్వము లేనందున
సమరమునే కోరినాడు శాంతిని పొందన్.

1 comment:

  1. పై పద్యము రెండవ పాదము నకు సవరణ
    ---
    యమ ధర్మజు డంపినాడు యదుకుల నాధున్ .

    గ్రహించ ప్రార్ధన .

    ReplyDelete