Tuesday, December 20, 2011

మద్యము సేవించు వాడు మాన్యుడు జగతిన్

పద్యముల లల్ల నేరడు
మద్యము సేవించు వాడు ,మాన్యుడు జగతిన్
హృద్యముగను బాడు వాడు
అధ్యయమున దేలెనయ్య!యార్యా రాధ్యా !

1 comment:

  1. చక్కని విరుపుతో పూరణ బాగుంది. అభినందనలు.
    ‘పద్యముల లల్ల’ అనేది ‘పద్యముల నల్ల’కు టైపాటు అనుకుంటాను. మూడవ పాదంలో గణదోషం. ‘హృద్యముగ బాడు మనుజుడు’ అంటే సరి. నాల్గవ పాదంలో ప్రాసాక్షరం ‘ధ్య’ అయింది. సవరించండి.

    ReplyDelete