Sunday, December 25, 2011

కాంత జూచి మౌని కన్ను గొట్టె

వనిత యొకతె మౌని వర్యుని సేవించ
కాంత జూచి మౌని కన్ను గొట్టె
దుష్ట బుద్ది కలిగి దుర్మార్గు డయ్యెను
మునుల నమ్మ రాదు మూఢ మతిని .

1 comment:

  1. నాడు మౌని తపభంగ మొనరింప కాంత
    ఆనంద నాట్యమాడే,
    బ్రహ్మ రిమ్మ తెగులు అయి
    నేడు కాంత జూచి మౌని కన్ను గొట్టే !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete