Friday, December 16, 2011

ఓటుకు నోట్లిచ్చు వారె యుత్తమ నేతల్ .

మాటల మోసము చేయుదు
రోటుకు నోట్లిచ్చు వారె , యుత్తమ నేతల్
గాటమగు నాదరంబున
ఓటుకు తగు ఫలము నిత్తు రౌత్సా హితులై .

1 comment:

  1. ఆఖరి పాదము సవరణ
    -------
    ఓటుకు దగు ఫలము నిత్తు రుత్సాహ మునన్

    ReplyDelete