ఇంపార పూజ చేసిన పెంపగు సంతసము తోడ పెరుగుచు శివుడున్ సంపదల నీయ గోర,సు సంపన్నుల దైవ మగును శంకరు డెన్నన్. -------- పెరుగుచు అనగా ఉబ్బుచు అని నా భావము. శంకరుడు ఉబ్బు లింగడు కదా !
పంపా యను నది యొడ్డున సంపదగల దైవ మయ్యి శంకరు డవనిన్ పంపా నగరపు సద్గుణ సంపన్నుల దైవ మగును శంకరుడెన్నన్. ------ ఆత్మావై పుత్ర నామాసి .అను వేద వాక్కు వలన అయ్యప్పయే శం కరుడని నా భావన
ఇంపార పూజ చేసిన
ReplyDeleteపెంపగు సంతసము తోడ పెరుగుచు శివుడున్
సంపదల నీయ గోర,సు
సంపన్నుల దైవ మగును శంకరు డెన్నన్.
--------
పెరుగుచు అనగా ఉబ్బుచు అని నా భావము.
శంకరుడు ఉబ్బు లింగడు కదా !
పంపా యను నది యొడ్డున
ReplyDeleteసంపదగల దైవ మయ్యి శంకరు డవనిన్
పంపా నగరపు సద్గుణ
సంపన్నుల దైవ మగును శంకరుడెన్నన్.
------
ఆత్మావై పుత్ర నామాసి .అను వేద వాక్కు వలన
అయ్యప్పయే శం కరుడని నా భావన