Thursday, December 15, 2011

శ్రీ కృష్ణున కి చ్చె సిరి కుచేలుడు నెమ్మిన్ .

శ్రీ కృష్ణా ! యదునందన !
నీ కంటెను చెలులు లేరు నా కిపు డ య్యా!
చేకొను మటుకుల మూటని
శ్రీ కృష్ణున కిచ్చె సిరి కుచేలుడు నెమ్మిన్ .

1 comment:

  1. సవరణ .
    రెం డవ పాదములో
    చెలులు , కు బదులుగా" సఖులు "

    ReplyDelete