మన్నునయరాచకంబుల
నెన్నికకానట్టివారెయేలుదురుప్రజన్బన్నమునొనరుచుబనులకు
మన్ననమదిగాననీడుమచ్చునకైనన్
మన్నునయరాచకంబుల
నెన్నికకానట్టివారెయేలుదురుప్రజన్బంగ్లాదేశమహమ్మదీయులవురాభాక్తాగ్రణుల్ శూలికిన్
మంగ్లీ!వింటివెయార్యుమాటలుభళీమైనార్టిదేశమ్మునై
బంగ్లాదేశపువారలందఱుగడున్ భక్తాగ్రణుల్ కాలుకున్
బంగ్లాదేశమునందుకాకమనెభూభాండమందంతటన్
బంగ్లాదేశపువారలు
జంగ్లీలుగనుండికూడసతతముశివునేహింసామార్గమునెంచకుండగనుదానెప్పట్టునూహించుచున్
గంసారిన్ మదినుండునట్లుగదమిన్ గమ్రంపుభావంబుతోహింసామార్గమువీడుచు
గంసారిన్ దలచుచుండికమ్రపుభక్తిన్జలమునదైలబిందువులజాడగనంగనసాధ్యమేకదా
జలమునదైలబిందువులుజారుచుదెల్లనిగాంతితోగడున్జలములోనూనెచుక్కలజాడగనము
జాడ గనిపించుదప్పకజలములోనసకలంబౌకురుసైన్యమున్ కలనునాసాంతంబుగూల్చంగత్ర్రం
బకునిం గొల్చిరికృష్ణభీములుగడున్ భక్తిన్ బ్రదర్శించుచున్యుద్ధరింగమందునౌద్ధత్యమునకుత్ర్రం
బకునిగొల్చిరిహరివాయుసుతులులాస్యంబొందిననాటకంబున నహోలజ్జావిహీనుండునై
నస్యంబిమ్మనిరావణుండడిగెవిన్నాణంబుగారామునిన్
నస్యంబించుకబీల్చబాడగుగదానాళాలుశీఘ్రంబుగా
నస్యంబక్కటప్రాణహానియునుదానైజేర్చునాశమ్మునున్
ముద్దులయాదిదేవుగనమోదముతోడనకాశికేగుచో
తద్దినమందుశ్వానమునుతప్పకగొల్వుముశాస్త్రపద్ధతిన్ముద్దులశంభునిజూచుచు
నొద్దికగాబూజజేయనోపినకొలదిన్ఈనారక్తముమర్గుచున్నదిదిగోయీవేళయోపుత్రకా!
మీనాక్షింగనిమేలుమేలనిరహోమీసంబులన్ గల్గినన్రీనా!వినుమాయీయది
మీనాక్షికిమీసమెంతొమేలుగనొప్పెన్
గనదగునెవ్వరువ్రాసిన
గనినంతనెవేగబడక కాంచుమునిజమున్
నవమియెశ్రేష్ఠమౌతిధివినాయకబూజకువీడుమష్టమిన్
వివరముతోడజెప్పుదునువీనులవిందగుమాటలిప్పుడున్చవితిరోజునకుదరనిసద్భక్తులకు
గణపతినవరాత్రియనుటకలదుకనుకబీరములాడకుమనుమడ!
మీరిననాస్తియుభవనముమేదినినుండన్పత్నినివెంటబెట్టుకొనిపామరుడొక్కడుహంపికేగిదా
నూత్నపుకట్టడంబులమనోహరదృశ్యముజూచితేసఖీ!అమరశిల్పియాజక్కన హస్తమలర
రత్నములుగమారెనుఱాళ్ళుప్రజలుమెచ్చ
బండరాళ్ళనుశిల్పులుభామినులుగ
మలచియుండుటజూచితిమిలనుగుడిని
మసినిగజేసిశత్రువులమాన్యతనొందుచునెల్లవారిచేన్
నసువులబాసెనర్ర్జునుడనంతవిషాదమునొందనందఱున్అతిభక్తిన్గడుబ్రేమతోమిగులనాయార్యాసమేతంబభా
రతిపూజన్ఘటియించివ్రాయగదగున్రమ్యంపుగావ్యమ్ములన్అతులితభావముగొఱకును
యతులునుబ్రాసలమరికలుహాహాయనగన్మరణమునున్ జయించిననెమర్త్యుడనంబడునెవ్విధిన్ గనన్
మరణమునున్జయించుటనుమర్త్యునిసాధ్యముకాదుగాభువిన్
ధరనుజనించినట్టిప్రతితమ్ముడునన్నయునెల్లవారలున్
మరణముదప్పదంచునికమానసమందునగొల్వుడీశునిన్
ధరమృత్యుంజయుడనబడు
మరణమునుజయించువాడె,మర్త్యుండన్నన్వానల్ వచ్చెనుమిక్కుటంబుగనహోపట్టాలువేమున్గెగా
జేనుల్ నిఃండెనునీటితోడనుభళాశీఘ్రంబుగాదోడనౌవానలంగురిపించకువరుణదేవ!
యనుచుబలుకంగనుసబబె?యార్యమీకు
వానలేనిచోమనుజునిబ్రదుకుగలదె!
చింతజేయుమయొకపరిచేతనమున
ఇచ్చనుసంతసిల్లెబ్రజయిక్కటులన్నీయుదీర్చగావెసన్
వచ్చెనుస్వతంత్రమనుచు,గడువంతనుబొందిరినేతలెల్లరున్
నీచ్చటదాపురించెనికనెట్లుగవీడుటయీతనిన్ నహో
ఖచ్చితమీతనిన్దలపగాకలుదీరిననేతయేసుమా
వత్సముడెబ్బదిమూడయె
స్వాతంత్ర్యమువచ్చి,యేడ్వసాగిరినేతల్
కోతలపాలనలేకను
చేతలరాజ్యమ్మురాగసీమాంధ్రమునన్
అసదృశమైననృత్యముననందరిడెందములోలలాడగన్
మిసమిసలాడుదేహమునమెప్పునుబొందిననాబృహన్నలన్
రసికుడటంచుమెచ్చెనొకరామనపుంసకుగంతుకేళిలోన్
రసమయులైనవారలికరంజిలజేతురుకామకేళినిన్
అసదృశనటనాకుశలత
వెసజూపగనర్జునుండుపేడియయగుచున్
నొసలనుదమినింజూచుచు
రసికుండనిపేడినొక్కరమణినుతించెన్
స్వప్నమువచ్చెను,రాముడు
స్వప్నంబునలంకకేగెబరివారముతోన్
స్వప్నముజెరిగినజూడగ
స్వప్నములోగన్నదెల్లవాస్తవమయ్యెన్
రవిగ్రుంకున్ నడిరేయినా?చెపుమయోరాకాసిరాజేశ్వరీ!
రవిగ్రుంకున్ గదపశ్చిమంబుననయేరాద్ధాంతమున్ జేయకేశ్రీకృష్ఞుడపరాధిదైవమగునేశిష్టాత్ములౌవారికిన్
శ్రీకృష్ణుండిలదైవమయ్యెడినిదాశీఘ్రంబులోకాళికిన్
శ్రీకృష్ణుండననేర్వుమారమ!ప్రజాశ్రేయస్సుగాంక్షించగా
శ్రీకృష్ణుండపరాధిదైవమగునా?చింతించుడీ సజ్జనుల్
శ్రీ కృష్ణుడు భగవానుడు
శ్రీ కృష్ణుడు మనకు నిచ్చు సిరి సం ప ద లున్
శ్రీ కృష్ణుని సేవించిగ
శ్రీ కృష్ణుడుదైవమగునెశిష్టజనులకున్
అక్కటకలియుగమాయలు
మిక్కుటముగజరుగుచుండెమేదినిగనుమావేలకువేలుగానరులువెంబడివచ్చుచునుండగానికన్
గాలికిబుద్ధిసెప్పవలెగ్రక్కున,ధీరుడుకీర్తికోరినన్ధైర్యసాహసములతోడపోర,యరులుక
కదనరంగానభీతినికాలుముడిచి
పారిపోవలె,గీర్తినిగోరుకొనినవహ్మలుసెందకుండగనుభ్రష్టవిహీనులసృష్టిజేయుమా
బ్రహ్మనుజీరెశంకరుడు,పానముజేయహలాహలమ్మునున్సృష్టిజేయుమార్య!సుజనులననుచును
నజునిగోరెశివుడు,హలాహలముగ్రోలతిరమగుసత్యవాక్పటిమ,తీర్చినబాధలుదోటివారివిన్
పురుషులకున్సుభూషలగు,పువ్వులుగాజులుగాలిమెట్టెలున్నిరతము నుపకృతి జేయుట
పురుషులకున్భూషణములు,పూవులుగాజుల్