Thursday, August 6, 2020

పురుషులకున్భూషణములు,పూవులుగాజుల్ 

 నిరతము నుపకృతి జేయుట

పురుషులకున్భూషణములు,పూవులుగాజుల్
తరుణులకవిజేకూర్చును
నిరవగునైదవతనంబునిండగుశోభన్

No comments:

Post a Comment