Thursday, August 27, 2020

బకునిం గొల్చిరికృష్ణభీములుగడున్ భక్తిన్ బ్రదర్శించుచున్ 

 సకలంబౌకురుసైన్యమున్ కలనునాసాంతంబుగూల్చంగత్ర్రం

బకునిం గొల్చిరికృష్ణభీములుగడున్ భక్తిన్ బ్రదర్శించుచున్
సకలంబంతయుదానయైవరలునాశాజ్యోతియావెన్నుడే
వికచాంభోరుహలోచనుందమినిదావేడంగజీత్రంబహో

No comments:

Post a Comment