Saturday, August 29, 2020

సంసారమునందినయతిసత్పూజ్యుడగున్

 హింసామార్గమువీడుచు

గంసారిన్ దలచుచుండికమ్రపుభక్తిన్
సంసాధనమునునొందుచు
సంసారమునందినయతిసత్పూజ్యుడగున్ 

No comments:

Post a Comment