Sunday, August 30, 2020

సంసారస్ధితుడైయతీశ్వరుడుపూజాభాజనుండయ్యెడున్ 

 హింసామార్గమునెంచకుండగనుదానెప్పట్టునూహించుచున్ 

గంసారిన్ మదినుండునట్లుగదమిన్ గమ్రంపుభావంబుతో
సంసారంబునుజేయుచుండియునునాసాంతంబుధ్యానించుచున్ సంసారస్ధితుడైయతీశ్వరుడుపూజాభాజనుండయ్యెడున్ 

No comments:

Post a Comment