Tuesday, August 11, 2020

శ్రీకృష్ఞుడపరాధిదైవమగునేశిష్టాత్ములౌవారికిన్


శ్రీకృష్ఞుడపరాధిదైవమగునేశిష్టాత్ములౌవారికిన్

శ్రీకృష్ణుండిలదైవమయ్యెడినిదాశీఘ్రంబులోకాళికిన్

శ్రీకృష్ణుండననేర్వుమారమ!ప్రజాశ్రేయస్సుగాంక్షించగా

శ్రీకృష్ణుండపరాధిదైవమగునా?చింతించుడీ సజ్జనుల్

No comments:

Post a Comment