Tuesday, August 18, 2020

 రామరావణయుద్ధానరావణుండు

నసువులింబాసె,నర్జునుండందఱేడ్వ
నసువులంబాసెచివరకునాలిపిదప
పుట్టుమనుజుడుతప్పకగిట్టుసుమ్ము

No comments:

Post a Comment