Monday, August 24, 2020

 సంతులిద్దరు గల్గిరిసతికి,మరల

భార్యకున్ గర్భమయ్యెను,భర్తయేడ్చె
బ్రదుకుభారమగుననుచువంతగలిగి
సగటుమనుషులబాధలుసక్కనగునె!

No comments:

Post a Comment