Friday, August 28, 2020

జలమునదైలబిందువులజాడగనంగనసాధ్యమేకదా

 జలమునదైలబిందువులజాడగనంగనసాధ్యమేకదా

జలమునదైలబిందువులుజారుచుదెల్లనిగాంతితోగడున్
తళతళలాడుచుండుగదదర్షునిగాాంతికినీటిపైననే
జలమునవాటిజాడనికజాలముసేయకజూడవచ్చుగా

No comments:

Post a Comment