Saturday, August 15, 2020

వానల్ మాకికవద్దురావరుణదేవా!నీకుమాస్తోత్రముల్ 

 వానల్ వచ్చెనుమిక్కుటంబుగనహోపట్టాలువేమున్గెగా

జేనుల్ నిఃండెనునీటితోడనుభళాశీఘ్రంబుగాదోడనౌ
వానల్ మాకికవద్దురావరుణదేవా!నీకుమాస్తోత్రముల్
నానందమ్ముగబిల్లలాడునుగదాయావర్షపుంనీటిలోన్

No comments:

Post a Comment