Wednesday, August 5, 2020

దుష్కృతమాచరించుకడుదుష్టునకబ్బు,నితాంతపుణ్యముల్ 

నిష్కృతిలేనియాయఘమునెవ్వగలిచ్చుచుదప్పకుండగన్
దుష్కృతమాచరించుకడుదుష్టునకబ్బు,నితాంతపుణ్యముల్
దుష్కృతమాచరించకనుధూర్వహుపూజనుజేయగల్గుగా
దుష్కృతిజేయువానినికదూషణజేయకమార్చగావలెన్

No comments:

Post a Comment