Tuesday, August 18, 2020

నసువులబాసెనర్ర్జునుడనంతవిషాదమునొందనందఱున్  వసుధనుజచ్చిపుట్టుటలవార్యముగానజింతజెందకన్ 

 మసినిగజేసిశత్రువులమాన్యతనొందుచునెల్లవారిచేన్ 

నసువులబాసెనర్ర్జునుడనంతవిషాదమునొందనందఱున్
వసుధనుజచ్చిపుట్టుటలవార్యముగానజింతజెందకన్ 
నసువులుబోవకుండగనెనాత్మనుశంకరువేడుకోదగున్

No comments:

Post a Comment