Tuesday, August 18, 2020

రతిపూజన్ఘటియించివ్రాయగదగున్రమ్యంపుగావ్యమ్ములన్ 

 అతిభక్తిన్గడుబ్రేమతోమిగులనాయార్యాసమేతంబభా

రతిపూజన్ఘటియించివ్రాయగదగున్రమ్యంపుగావ్యమ్ములన్
గతినీవేయనిగూర్మితోరమనుదాకామాక్షియయేయంచుసా
రతిబూజించిననిచ్చుగామనకుబుర్రాదేవతేసంపదల్

No comments:

Post a Comment