మరణమునున్ జయించిననెమర్త్యుడనంబడునెవ్విధిన్ గనన్
మరణమునున్జయించుటనుమర్త్యునిసాధ్యముకాదుగాభువిన్
ధరనుజనించినట్టిప్రతితమ్ముడునన్నయునెల్లవారలున్
మరణముదప్పదంచునికమానసమందునగొల్వుడీశునిన్
No comments:
Post a Comment