Monday, August 3, 2020

సీతకరాంబుజంబునను,శీతకరుండువెలింగెగంటివా

చేతముసంతసిల్లగనుశీతమయూఖుడుగానగానయెన్
సీతకరాంబుజంబునను,శీతకరుండువెలింగెగంటివా
ప్రీతినిషోడశంబనెడురేతసుతోడనుబూర్ణిమంబునన్
రాతిరియేర్పడున్ బగలురాయనిగాంతులగారణంబునన్

No comments:

Post a Comment