Thursday, August 20, 2020

రత్నములయ్యెరాళ్ళుభళిరాయనిమెచ్చగలోకులెల్లరున్ 

 పత్నినివెంటబెట్టుకొనిపామరుడొక్కడుహంపికేగిదా

నూత్నపుకట్టడంబులమనోహరదృశ్యముజూచితేసఖీ!
రత్నములయ్యెరాళ్ళుభళిరాయనిమెచ్చగలోకులెల్లరున్ 


యత్నముజేయగాభువినినక్కఱకందనిజేతలుండునే

No comments:

Post a Comment