Sunday, August 23, 2020

తద్దినమునశ్వానపూజతప్పదుసేయన్

 ముద్దులశంభునిజూచుచు

నొద్దికగాబూజజేయనోపినకొలదిన్
నెద్దినముండినకాశిని
తద్దినమునశ్వానపూజతప్పదుసేయన్

No comments:

Post a Comment