Wednesday, August 5, 2020

దుష్కృతమున,బుణ్యమబ్బుదుర్మార్గునకున్ 

నిష్కృతిలేదనినెఱుగుము
దుష్కృతమున,బుణ్యమబ్బుదుర్మార్గునకున్
దుష్కృతముజేయకెన్నడు
నిష్కృతములజేసికొనుచునిరతముమెలగన్

No comments:

Post a Comment