వానలంగురిపించకువరుణదేవ!
యనుచుబలుకంగనుసబబె?యార్యమీకు
వానలేనిచోమనుజునిబ్రదుకుగలదె!
చింతజేయుమయొకపరిచేతనమున
No comments:
Post a Comment