Thursday, August 20, 2020

 బీరములాడుచుంటిరికవీశ్వర!యేమది?నాదుమాటకే

దారములేకసర్వజనతాభవితవ్యముశూన్యమేసుమా
మీరిననాస్తులున్ననికమేదినిపంటలుబండకున్నచో
గారుఢమెంతయున్ననిలఖాద్యపువస్తువునౌనెచెప్పుడీ

No comments:

Post a Comment