Thursday, August 27, 2020

బకునిగొల్చిరిహరివాయుసుతులు

 యుద్ధరింగమందునౌద్ధత్యమునకుత్ర్రం

బకునిగొల్చిరిహరివాయుసుతులు
సకలజీవకోటినికనుసన్ననగాచు
నీశుడాతడెకదయిలనుజూడ

No comments:

Post a Comment