Monday, August 24, 2020

 భార్యకుగర్భమాయెననిభర్తకడుంగడుబొందెదుఃఖమున్ 

భార్యకుగర్భమౌటకునుబాధనునొందుటపాడియేరవీ!
భార్యయకారణంబుగదభర్తకుగౌరవమబ్బచేతకున్
భార్యయుభర్తయున్ దనరుభావితరాలకుమార్గదర్శులౌ

No comments:

Post a Comment