Monday, August 3, 2020

సీతకరపద్మమున,వెల్గెశీతకరుడు

హస్తరేఖలుబాగుగనమరెజూడు
సీతకరపద్మమున,వెల్గెశీతకరుడు
పఱగుపదహారుకళలతోపంచదశిని
పగలురాత్రియుగలుగునుపాధివలన

No comments:

Post a Comment