Saturday, August 8, 2020

గాలికిబుద్ధిసెప్పవలెగ్రక్కున,ధీరుడుకీర్తికోరినన్ 

 వేలకువేలుగానరులువెంబడివచ్చుచునుండగానికన్ 

గాలికిబుద్ధిసెప్పవలెగ్రక్కున,ధీరుడుకీర్తికోరినన్
జాలినధైర్యమున్వడసిశత్రుసమూహముబంపగావలెన్
జాలముసేయకన్దివికిచక్కటియుక్తినిబోరుజేయుచున్

No comments:

Post a Comment