Tuesday, September 1, 2020

శంఖధ్వానమువినబడెశ్వానముమొఱుగన్

 మిన్నుగసంపదల్ గలుగమీరెడుగర్వముతోడనాదొరల్ 

మన్నునునేలుచుండుటనుమానసమందుననిట్లుతోచెడిన్
నెన్నికకానివారెప్రజనేలుదురీజనతంత్రభూమిలో
నెన్నికయైనవారుభువినేలుటయుత్తముగాదెయారయన్ 

No comments:

Post a Comment