Wednesday, September 23, 2020

మయ్యనుగాంచియామెవిరహాతురయయ్యెనుసాజమేకదా

 కయ్యములాడకుండగను గాంతలభావముగారవించుచున్ 

నెయ్యముతోమెలంగుచునునేర్పునునోర్పునుగల్గియుండియున్
దియ్యనిమాటలన్ బలికిదీర్తునుగోరికనంచుబల్కురా
మయ్యనుగాంచియామెవిరహాతురయయ్యెనుసాజమేకదా

No comments:

Post a Comment