మానకయెప్పుడున్గవితమాన్యతనొందువిధంబుగానికన్ వేనకువేలుగాభువినిబేర్మినివ్రాయగ,సాహితీయసన్మానముబొందకున్నకవిమాన్యుడటంచుగణింతురాప్రజల్ ఙ్ఞానులమెప్పునేగవులుసాంతముమేదినినిచ్చగింతురే
మానకయెప్పుడున్గవితమాన్యతనొందువిధంబుగానికన్
వేనకువేలుగాభువినిబేర్మినివ్రాయగ,సాహితీయస
న్మానముబొందకున్నకవిమాన్యుడటంచుగణింతురాప్రజల్
ఙ్ఞానులమెప్పునేగవులుసాంతముమేదినినిచ్చగింతురే