Sunday, September 27, 2020

బాలుగారి గాన ప్రాముఖ్యము ____ 

_ గానగంధర్వుడనబడికలియుగమున బేరుప్రఖ్యాతులార్జించెబేర్మితోడ నూగుచుందురుశ్రోతలునొడలుమఱచి

వారిగానమ్ము వినునంతమేరసభను 

 రకరకమ్ములరాగాలరక్తిబఱచి 

మంత్రముగ్ధులజేయునుమైకమబ్బి పాడుచున్నంతసేపునుబ్రతియొకరును జెవులునిక్కించివిందురుచేతలుడిగి

మేటిగాయకుడతనికిసాటిలేరు 

 మృదుమ ధురమగుగాత్రానమేదినలరి

 వేలకొలదిగ బాటలువినగజేసి 

సురలజతజేరనరిగినశుద్ధచరిత

! నీదుగానాననలరించునిర్జరులను

No comments:

Post a Comment