Tuesday, September 15, 2020

కంతుడుశివుని,జంపెజక్రమ్ముతోడ

 పుష్పబాణానగిరిజపై మోహబఱచె

కంతుడుశివుని,జంపెజక్రమ్ముతోడ
నూఱుతప్పులుసేసెడువరమువలన
శ్రీకరుడుశిశుపాలునిశీఘ్రముగను

No comments:

Post a Comment