Friday, September 18, 2020

రాధాకృష్ణుడుబ్రహ్మచారియగునోరాకేందుబింబాననా

 రాధాకృష్ణుడునాయనంగనుగడున్ రక్షానుసంధానుడై

బాధల్ లేకనుజేయుచుండునుగభవ్యుండునౌటన్భువిన్
రాధాకృష్ణుడుబ్రహ్మచారియగునోరాకేందుబింబాననా
శోధించగన్ నాతడెప్పటికహోశూరుండుమాన్యుండుగా

No comments:

Post a Comment