Wednesday, September 2, 2020

శంఖధ్వానమువిన్పడెన్ పృథులమైశ్వానంబుబిట్టార్వగన్  పుంఖాపుంఖముబోలునారినిగనన్ భోయంచుశబ్దించగా

 శంఖధ్వానముబోలుసవ్వడినివేసారంగనాకోవెలన్ 

శంఖధ్వానమువిన్పడెన్ పృథులమైశ్వానంబుబిట్టార్వగన్
పుంఖాపుంఖముబోలునారినిగనన్ భోయంచుశబ్దించగా
శంఖధ్వానముబోలుశబ్దమటనాశాంతంబుమార్మోగెగా

No comments:

Post a Comment